HNK: ధర్మసాగర్ మండలం మల్లికుదురు గ్రామంలో జరుగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బుధవారం పరిశీలించారు. సర్వే నిర్వహణ, భూ వివరాల నమోదు తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీ సర్వేను పారదర్శకంగా, పక్కాగా పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
రీ సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్


