ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్‌లో నీరూ దాండా, కైనన్ చెనై ద్వయం అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం అందించింది. ఒకే రోజు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరడంతో, ఇప్పటివరకు దేశానికి మొత్తం తొమ్మిది స్వర్ణాలు లభించాయి.
క్రీడలు
ఒకేరోజు భారత్‌కు మూడు స్వర్ణాలు

