ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్లో ఈ పతకం దక్కింది. బృంద విభాగంలో జ్యోతి సురేఖ(ఏపీ), చికితారావు(తెలంగాణ), ప్రీతిక(మహారాష్ట్ర) త్రయం చైనాను ఓడించి స్వర్ణం సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య ఏడుకు చేరింది.
క్రీడలు
భారత్‌కు మరో స్వర్ణం


