హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు మరో స్వర్ణం

కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. సాహిల్‌ జాదవ్‌, చికితా తానిపర్తి జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి విజయం సాధించింది. దీంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.