BCCI తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టాడు. అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడంతో నలుగురు సభ్యుల జాతీయ సెలక్షన్ కమిటీకి ఓజాను తాత్కాలిక అధిపతిగా నియమించారు. భవిష్యత్‌లో అతడినే పూర్తి స్థాయి చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓజా ఇప్పటికే సెలెక్షన్ కమిటీలో సీనియర్ సభ్యుడిగా ఉన్నాడు.
క్రీడలు
భారత చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా


