నిర్మల్: గ్రామ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం దిలావర్‌పూర్ మండలం బంన్సపల్లిలో చెత్తబుట్టుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరుబయట చెత్త వేయకుండా చెత్తబుట్టిలోనే వేయాలని, అనంతరం పంచాయతీ ట్రాక్టర్‌లో వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ, ఎంపీవో గోవర్ధన్, సర్పంచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పరిశుభ్రతలో ప్రజలే భాగస్వాములు కావాలి'


