SDPT: నంగునూరు మండలం గట్లమల్యాలకు చెందిన రైతు చామంతుల రాజు మొక్కజొన్న పంటను కోతులు, అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు ఎలుగుబంటి వేషం ధరించాడు. కోతుల గుంపు వచ్చినప్పుడు తోట చుట్టూ తిరుగుతున్నాడు. ఎలుగుబంటి వేషంలో తిరగడంతో కోతులు, అడవి పందులు తోటవైపు రావడం లేదని రాజు తెలిపారు. ఈ డ్రెస్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు చెప్పారు.
తెలంగాణ
ఎలుగుబంటి వేషంతో పంటకు రక్షణ


