BHPL: చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) భవనం శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది, రైతుల్లో ఆందోళన నెలకొంది. గోడలకు భారీగా నెర్రలు ఏర్పడి, పలుచోట్ల శిథిలాలు ఊడిపడుతున్నాయి. భవనం ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పీఏసీఎస్ భవనం.. ఇదేం దుస్థితి?


