HYD: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. HYD నుంచి విజయవాడ వెళ్తున్న ఓ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్


