హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీల్ చైర్ లేక ఆసుపత్రిలో రొగుల అవస్థలు

ATP: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వీల్ చైర్ లేక రొగులు ఇబ్బందులు పడుతున్నారు. విడపనకల్లుకు చెందిన ఓబన్న అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రికి రాగా వీల్ చైర్ లేక బంధువులు చేతుల‌తో మోసుకెళ్లారు. వీల్ చైర్ లేక 20 నిమిషాల నుంచి అంబులెన్స్ లోనే వేచిచూసినట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి స్ట్రెచర్, వీల్ చైర్ అందించాలని రొగులు కోరుతున్నారు.