హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వర్షపాత వివరాలు ఇలా..

ATP: జిల్లాలో గడచిన 24 గంటల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. బ్రహ్మసముద్రంలో 5.0 మి.మీ, డి.హిరేహాళ్‌లలో 3.2 మి.మీ, యల్లనూరులో 2.4 మి.మీ చొప్పున వర్షం కురిసింది. మిగిలిన 29 మండలాల్లో వర్ష సూచన నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సగటున 0.3 మి.మీగా నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు.