హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాసవి సేవాదళ్‌లో కీలక పదవి

MHBD: ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తొర్రూరు పట్టణానికి చెందిన గోపారపు రామ ఉపేందర్‌ను నియమించినట్లు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తెలిపారు. మహాసభలో కొన్నేళ్లుగా సేవలందించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ బాధ్యత అప్పగించినట్లు పేర్కొన్నారు.