WNP: శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించగా, ఆర్యవైశ్య సంఘం నిర్వాహకులు శాలువాతో సన్మానించారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక పూజలు


