హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూరగాయల ధరలకు 'రెక్కలు'

GNTR: రైతు బజార్‌లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.37, వంకాయ రూ.34, బెండకాయ రూ.44, పచ్చిమిర్చి రూ.37-48, కాకరకాయ రూ.44, బీరకాయ రూ.20-44, క్యాలీఫ్లవర్ రూ.35, క్యాబేజీ రూ.28, క్యారెట్ రూ.43, దొండకాయ రూ.32, బంగాళాదుంపలు రూ.32, పెద్ద ఉల్లిపాయలు రూ.62, గోరుచిక్కుడు రూ.39, దోసకాయ రూ.35, పెద్దచిక్కుడు రూ.85 గా వున్నాయి.