అన్నమయ్య: లింగాల మండలం ఇప్పట్లలో వ్యవసాయ పరిశోధనా స్థానం (ఏఆర్ఎస్) శాస్త్రవేత్తలు ఖర్బూజా తోటను పరిశీలించారు. ఖర్బూజా సాగులో పంట యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. తెగుళ్లు, పురుగుల నివారణతో పాటు ఎరువులు, నీటి యాజమాన్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డా. మాధురి, ఏవో రమేష్, రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తోటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు


