KKD: అన్నవరం గ్రామంలోని చారిత్రక కోనేరు ఆక్రమణలు, పూడికతో కనుమరుగవుతున్నదని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేసింది. ఒకప్పుడు గ్రామస్తులు, పశువుల దాహం తీర్చడంతో పాటు తెప్ప మహోత్సవాలకు వేదికగా నిలిచిన ఈ కోనేరు చుట్టూ పచ్చదనం, ఆటపాటలు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కోనేరు స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయన్నారు
ఆంధ్రప్రదేశ్
కనుమరుగవుతున్న అన్నవరం కోనేరు..!


