హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నగంజాంలో విద్యా కమిటీ ఎన్నిక

BPT: చిన్నగంజాం(M) విద్యా కమిటీ నూతన ఛైర్మన్‌గా మేడికొండ ప్రభుదాస్‌, వైస్‌ ఛైర్మన్‌గా షేక్‌ నసీరా ఎన్నికయ్యారు. నూతన కమిటీని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సభ్యులు కృషి చేయాలని, పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ విద్యా రంగ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.