AKP: రహదారుల పరిశుభ్రతకు ప్రతి బుధవారం నిర్వహించే స్వచ్ఛ పథం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కసింకోట ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. తాళ్లపాలెం చాకలిపేటలో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని నిర్వహించి రహదారులను శుభ్రం చేశారు. ప్రజలు భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ పథంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: MPDO


