హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మర్మాంగాలు కోసి కిరాతక హత్య!

PLD: నరసరావుపేట బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో సోమవారం అర్ధరాత్రి రాజేశ్ (35) అనే వ్యక్తి అతిదారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి ప్రాణాలు తీయడమే కాకుండా, మృతదేహంపై పైశాచికంగా మర్మాంగాలను కత్తిరించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.