ATP: నార్పల మండలం బీ.పప్పూరు పరిధిలో శ్రీజా డైరీ ఆధ్వర్యంలో 650 మంది పాడి రైతులకు రూ.21 లక్షల బోనస్ బుధవారం పంపిణీ చేశారు. రైతులకు ఉచితంగా ఖనిజ మిశ్రమం, పశు సంరక్షణ సామగ్రి అందజేసి పాల దిగుబడిపై అవగాహన కల్పించారు. సహకార రంగ బలోపేతం వైపు పాడి రైతులు అభివృద్ధి చెందడం అభినందనీయమని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దామోదర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాడి రైతులకు భారీ బోనస్


