పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం కల్లటి గ్రామం ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. పచ్చని కొండలు, చెట్లు, ప్రశాంతమైన వాతావరణంతో గ్రామ పరిసరాలు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో మరింత పచ్చదనం సంతరించుకున్న ఈ ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటోంది. మన్యం ప్రాంతంలోని సహజ సౌందర్యానికి కల్లటి గ్రామం ప్రతీకగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అందాల మన్యం.. కల్లటి గ్రామం..!


