హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్నా డెల్టాకు జలకళ

NLR: సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు ఈనెల 16 నుంచి అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో జలాశయంలో 15.314 టీఎంసీల నీరు ఉంది. 19వ తేదీ నాటికి 15.252 టీఎంసీలకు తగ్గింది. డెడ్ స్టోరేజి (12.5 టీఎంసీలు) కి చేరుతున్న తరుణంలో ఎగువన కురిసిన వర్షాలకు నీటి రాకతో నిల్వ పెరగడం ప్రారంభమైంది.