కృష్ణా: పెడన మండలం నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఛైర్మన్‌గా పోలగని నాగబాబు ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా కె. సామ్రాజ్యం ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కు పాఠశాల సిబ్బంది, కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హైస్కూల్ ఎస్ఎంసీ ఛైర్మన్‌గా నాగబాబు


