హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రజత పతక విజేతను సత్కారించిన మంత్రి

కృష్ణా: కెనడాలో జరిగిన కామన్వెల్త్ 75 కిలోల పవర్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఏపీ ఎక్సైజ్ కానిస్టేబుల్ చంద్రకళను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి మరిన్ని పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తామని అన్నారు.