హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత'

NLG: ఎల్‌ నినో ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం నల్లగొండలో 39.3 డిగ్రీలు, నారాయణపేట, ములుగు జిల్లాల్లో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనగామ మినహా అన్ని జిల్లాల్లో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు.