హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పల్లె పండగ కార్యక్రమం

అనకాపల్లి జిల్లాలోని కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో ఇవాళ పల్లె పండగ 3.0 కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం కశింకోట, నర్సింగబిల్లి PACSల సర్వసభ్య సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవోలు చెప్పారు.