హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసియా క్రీడల్లో సత్తాచాటిన జిల్లా వాసి..!

కృష్ణా: జిల్లా చల్లపల్లికి చెందిన ఆర్చర్‌ జ్యోతి సురేఖ ఆసియా క్రీడల్లో సత్తా చాటారు. 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ, తెలంగాణకు చెందిన చికిత, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక ప్రదీప్‌ బృందం చైనాపై 238- 234 తేడాతో విజయం సాధించింది.