TPT: ఎంత చెబుతున్నా కొందరు తమ స్వార్ధం కోసం TTD పేరును ఉపయోగిస్తునే ఉన్నారు. తాజాగా UPVC సంస్థ సైతం తమ వస్తువుల ప్రచారం కోసం TTD పేరును వాడింది. కిటికీల ప్రచారంలో భాగంగా తమ సంస్థ 'TTD అప్రూవ్డ్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రచారంలో ఉన్న చిరునామాకు ఫోన్ చేయగా, తమ ఉత్పత్తులకు TTD అప్రూవల్ ఉందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
గోవిందా.. మీతోనే వ్యాపారమా!


