KRNL: కర్నూలులో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. జోహలాపురం 68/2A1V, మామిదాలపాడు 228 నుంచి 238 సర్వే నంబర్ల భూములపై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు. పట్టా పాస్‌బుక్కులు, రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్న భూములను ఇతర కేటగిరీల్లో నమోదు చేయడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'444, 588 ఉత్తర్వులు అమలు చేయాలి'


