హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ విషాద ఘటన జరిగి నేటికి 62 ఏండ్లు!

NLG: ఆకస్మిక వరదతో నాగార్జునసాగర్ పాత వంతెన కూలిపోయిన ఘటనకు నేటితో 62 ఏళ్లు పూర్తయ్యాయి. 1964 సెప్టెంబర్ 30న జరిగిన ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు, ఇంజినీర్లు వరదలో కొట్టుకుపోయారు. వంతెనపై ఉన్న ఇంజినీర్ కేఎల్ రావును ఆయన డ్రైవర్ కృష్ణయ్య చాకచక్యంగా కాపాడారు.