VSP: సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరగనుంది. కృష్ణాపురం గోశాల ఆవరణలో ఉదయం 10.30 గంటలకు ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. సభ్యులు ప్రత్యక్షంగా హాజరుకాగా, ఛైర్మన్ అశోక్ గజపతిరాజు గోవా నుంచి వర్చువల్‌గా పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు సింహగిరిపై ట్రస్టుబోర్డు క్యాంపు కార్యాలయాలను ప్రారంభిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సింహాచలం ధర్మకర్తల మండలి సమావేశం


