హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రథమ బహుమతిగా ఫ్రిజ్, ద్వితీయంగా సైకిల్

SS: బుక్కపట్నం మండలంలో దసరా సందర్భంగా ‘దసరా ధమాకా’ పేరుతో పొడి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టారు. 10 కిలోలకు పైగా పొడి చెత్త అందించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించనున్నారు. ప్రథమ బహుమతిగా ఫ్రిజ్, ద్వితీయంగా సైకిల్, తృతీయంగా కిచెన్ ఐటమ్స్, నాల్గవ బహుమతిగా కుక్కర్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.