కోనసీమ: ఆలమూరు మండలం మడికిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మడికి శివారు గ్రామమైన చిలకలపాడుకు చెందిన మింగి రమేష్ (24) మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. మడికిలోని ఓ నర్సరీలో రమేష్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
నర్సరీలో యువకుడు మృతి


