E.G: నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రజల సౌకర్యార్థం కొత్త పల్లెవెలుగు బస్సు సేవలను ప్రారంభించారు. నిడదవోలు నుంచి రాజమహేంద్రవరం, తిరిగి రాజమహేంద్రవరం నుంచి నిడదవోలుకు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఉదయం 8:30కు నిడదవోలు నుంచి బయలుదేరే బస్సు చంద్రమవరం, మల్లవరం, కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం చేరుతుంది. మధ్యాహ్నం 2:00 కు రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు చేరుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిడదవోలు నుంచి ప్రత్యేక బస్సు


