హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదల సొంతింటి కల సాకారం..!

NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో 1,214 పేద కుటుంబాలకు రూ.153.52 కోట్ల విలువైన ఉచిత ఇళ్ల పట్టాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. జగ్గయ్యపేట పట్టణం, తిరుమలగిరి, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లో అర్హులకు ఈ పట్టాలు అందజేస్తారు. సెప్టెంబర్ 30న విజయవాడ పున్నమిఘాట్‌లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగనుతుంది.