హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాధవరంలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో పల్లె పండుగ–3.0 కింద రూ.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా మాధవరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి,బీజేపీ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని రాఘవేంద్రరెడ్డి తెలిపారు.