ప్రకాశం: ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.దీంతో సామాన్యుడు పెరిగిన ధరలతో కూదెలవుతున్నాడు.నాలుగు నెలల వరకు 25KG రూ.1200 ఉన్న ధర ప్రస్తుతం రూ.1700 వరకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాలలో 70 KG బియ్యం ధర రూ1800 గతంలో ఉండగా ప్రస్తుతం రూ.3000 వరకు పలుకుతుంది.ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నార
ఆంధ్రప్రదేశ్
విపరీతంగా పెరుగుతున్న బియ్యం ధరలు


