KRNL: సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజధానికి శాంతియుతంగా నిరసనకు వెళ్లిన ఉద్యోగులపై లాఠీచార్జ్ చేసి,కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని కర్నూలులో మాజీ MLA ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే సచివాలయ ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరపాలని కోరారు. వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగులపై లాఠీచార్జ్ సరికాదు: ఎస్వీ


