VSP: వెటర్నరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జీవీఎంసీ వెటర్నరీ విభాగం వద్ద నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికులకు 12వ PRC వెంటనే అమలు చేయాలని, GO 1615 ప్రకారం MTS అమలు చేయాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వెటర్నరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


