హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి చేరిన వైసీపీ నాయకులు

NDL: కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీకి చెందిన సుమారు 40 కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.