హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దదోర్నాలలో ఇసుక టిప్పర్ బోల్తా

ప్రకాశం: పెద్దదోర్నాల మండలం గణపతి చెక్ పోస్ట్ సమీపంలో ఇసుక టిప్పర్ అన్‌లోడ్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇసుక లూజుగా ఉండటంతో అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఘటన జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.