VSP: ఇటీవల కురిసిన వర్షాలకు గోపాలపట్నంలోని డీ-మార్ట్ సమీపంలో ప్రధాన రహదారి మధ్యలో భారీ గండి ఏర్పడింది. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గోపాలపట్నంలో భారీగా కుంగిన ప్రధాన రహదారి


