NTR: నందిగామ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డెవలప్‌మెంట్ ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విదేశీ వైద్య విధానాలను నందిగామ ఆసుపత్రి అభివృద్ధికి ఉపయోగించాలని నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
వేపూరి నాగేశ్వరరావుకు ఘన స్వాగతం..!


