హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత యోగా శిక్షణ ప్రారంభం

NTR: తిరువూరు పట్టణంలో ఆర్యవైశ్య కల్యాణ మండపంలో యోగ గురువు శ్రీ శివానంద ఆచార్య ఆధ్వర్యంలో 10 రోజుల ఉచిత యోగా శిక్షణ ప్రారంభమైంది. శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఉద్దేశించిన ఈ శిక్షణ ప్రతిరోజూ ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకు రెండు బ్యాచ్‌లలో జరుగుతుంది. తిరువూరు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.