VZM: కొత్తవలసలోని సంత మార్కెట్ వద్ద ప్రతి మంగళవారం వారపు సంత జరుగుతోంది. వ్యాపారులు ఆర్‌యూబీ వద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే సంత ముగిసిన అనంతరం చెత్తాచెదారాన్ని అక్కడే వదిలివెళ్తున్నారు. ఆర్‌యూబీ వద్ద వ్యాపారాలు నిర్వహించకుండా RPF సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్‌యూబీ వద్ద సంతకు అడ్డుకట్ట వేయాలని వినతి


