పార్వతీపురం పురపాలక కమిషనర్‌గా బి. రామగోపాల్‌ను నియమిస్తూ రాష్ట్ర పురపాలక పరిపాలన విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో విద్యా విభాగం సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అతనిని ఇక్కడ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. గత రెండేళ్లుగా పూర్తిస్థాయిలో కమిషనర్‌గా ఎవరూ కొనసాగకపోవడంతో పురపాలనపై ప్రభావం చూపింది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కమిషనర్‌గా బి. రామ గోపాల్


