ATP: పట్టణ తాగునీటి అవసరాలకు ప్రభుత్వం యూఐడీఎఫ్ పథకం కింద రూ.78 కోట్లను కేటాయించింది. ఇందులో గుంతకల్లుకు రూ.11 కోట్లు, తాడిపత్రికి రూ.67 కోట్లు దక్కాయి. ఈ నిధులతో తాగునీటి వ్యవస్థలను మెరుగుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. గుంతకల్లులో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా పంప్ హౌస్ నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రికి నీటి నిధులు విడుదల


