హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 'SIR' గడువు పోడగింపు..!

ELR: జిల్లా కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి మంగళవారం సమావేశమయ్యారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో క్లెయిమ్లు, అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 5 లోపు దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామన్నారు. అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు.