ఏలూరు: శ్రీ కీర్తిసాయి చిట్స్ సంస్థకు సంబంధించిన స్థిర, చరాస్తులపై నివేదికను రాష్ట్ర కమిటీకి సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సంస్థకు చెందిన 3 వాహనాలు, 363 గ్రాముల బంగారు నగలు, 5 భూములను గుర్తించినట్లు, మిగిలిన ఆస్తులు రూ.1.06 కోట్లుగా అంచనా వేశారు. డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'చిట్స్ ఆస్తులపై నివేదిక సమర్పించాలి'


