AKP: అచ్యుతాపురం, భోగాపురం రోడ్డు, సాయినగర్, అనకాపల్లి రోడ్డు, ఎలమంచిలి రోడ్డు, దిబ్బపాలెం సెజ్ కాలనీ, మార్టూరు, కుమారుపురం, జంగుళూరు, దుప్పితూరు, వెంకటాపురం కూడలి, లోటస్ పాఠశాల ప్రాంగణాలకు ఇవాళ విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు EPDCL అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


